25 మంది సినీ ప్ర‌ముఖ‌ల‌పై కేసులు న‌మోదు... 1 y ago

featured-image

TG : బెట్టింగ్ యాప్ కేసులో ప‌లువురు సినీ ప్ర‌ముఖుల‌పై కేసు న‌మోదైంది. ద‌గ్గుబాటి రాణా, ప్ర‌కాష్ రాజ్‌, మంచు ల‌క్ష్మీ, నిధి అగ‌ర్వాల్ స‌హా 25 మంది ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రోత్స‌హించారని వీరిపై కేసు నమోదు చేశారు మియాపూర్ పోలీసులు. 

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD